NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘బేర్​’మ‌న్న సూచీలు.. న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు న‌ష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంత‌ర్జాతీయంగా వ్యతిరేఖ ప‌వ‌నాల నేప‌థ్యంలో సూచీలు న‌ష్టాల బాట‌ప‌ట్టాయి. ఉద‌యం నుంచే సూచీలు న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వ‌రుస‌గా ఒక్కో శాతం పైగా న‌ష్టపోయాయి. 3:17 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 781 పాయింట్ల న‌ష్టంతో 59203 వ‌ద్ద, నిఫ్టీ 216 పాయింట్ల న‌ష్టంతో 17641 వ‌ద్ద, బ్యాంక్ నిఫ్టీ 441 పాయింట్ల న‌ష్టంతో 39061 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. బుల్ జోరు మార్కెట్లో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో నిన్న, ఈరోజు సూచీలు భారీ న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల భారీ న‌ష్టాతో సూచీలు బేర్ మంటున్నాయి.

About Author