PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌ధాని కావ‌డ‌మే నా క‌ల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు. అయితే, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్‌ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావ‌తి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్‌ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ అఖిలేష్‌ యాదవ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్‌ ఇచ్చారు.

                                        

About Author