NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్న లేఔట్లలో లబ్ధిదారులు.. గృహ నిర్మాణాలు చేసుకోవాలి

1 min read

– హౌసింగ్ డి ఈ సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  బుధవారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గురువారం నాడు మండల సమావేశం మందిరంలో ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప హౌసింగ్ డి ఈ సుబ్బారెడ్డి. జగనన్న గృహ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న లేఔట్లలో లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో గృహ నిర్మాణాలను మూడు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే లక్ష్యా 50,000 ఎనర్జీఎస్ కింద 30 వేల తో గృహ నిర్మాణాలు చేసుకోలేమని మరింత ఆర్థిక సాయం పెంచాలని అలాగే కొంతమంది జాబ్ కార్డులు లేవని ఎనర్జీస్ సబ్సిడీ తమకు రాదని తెలుపగా మూడు నెలల్లో నిర్మాణాలు చేపట్టి గృహాలు పూర్తి చేయాలన్నారు తమకు అవన్నీ తెలియదని నిర్మాణాలు చేసుకోకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఎటువంటి నిర్మాణాలు చేయకపోతే పట్టా రద్దు చేస్తామని అధికారులు చెప్పారని లబ్ధిదారులు వాపోయారు.

About Author