PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిఐ సుధాకర్ రెడ్డి కి ఉత్తమ అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి సిఐ సుధాకర్ రెడ్డి, జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ లకు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా శుక్రవారం నంద్యాల నగరంలో ని జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు డాక్టర్ మనజీర్ జిలాని, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంస పత్రమును అందజేశారు.ప్యాపిలి పోలీసులు తమ సిబ్బంది వారికి అభినందనలు తెలియజేశారు.

About Author