PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న ఎస్సై శ్రీనివాసరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పోలీస్ యంత్రాంగంలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఎస్సై శ్రీనివాసుల రెడ్డికి కడప ఇన్చార్జి మంత్రి (పురపాలక శాఖ) ఆదిమూలపు సురేష్, కడప కలెక్టర్ విజయరామరాజు జిల్లా ఎస్పి అన్బు రాజన్, చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు, మంగళవారం ఆయన చెన్నూరు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టు 15, 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విధులలో మంచి ప్రతిభ కనపరిచినందుకు ఈ ప్రశంసా పత్రం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీఅన్బు రాజన్ చేతులు మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు.

About Author