PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన వధూవరులకు..శుభాకాంక్షలు

1 min read

ఎమ్మిగనూరు, పల్లెవెలుగు:ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం,సోమలగుడురు గ్రామంలో వైసీపీ నాయకులు బోయ చిన్న లక్ష్మన్న కుమారుడు రామకృష్ణ వివాహ వేడుకకు …ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి… శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుట్టా శివనీలకంఠ,బుట్టా ప్రతుల్, నందవరం మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వీరూపాక్షి రెడ్డి ,ప్రకాష్ రెడ్డి గారు,వెంకటేష్ రెడ్డి ,గాజుల శివరాజు,సీల్ మా వేంకటేశ్వర రెడ్డి, చిరు రెడ్డి,బోయ నల్లన్న,కురువ భీమన్న, కురువ రామన్న,బోయ వెంకటేష్, బోయ రామాంజనేయులు,దేవరాజు,నరసింహులు,ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author