PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయదుందుభీ మోగించిన కురుబ సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు

1 min read

– కర్నూలు కురువ సంఘం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్ణాటక ఎన్నికల్లో విజయదుందుభీ మోగించిన కురుబ సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయనతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలను గెలిపించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంలో ఆనంద వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేగా తొమ్మిదో సారి ఎన్నికైనారు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా మంచి చరిష్మా  కలిగిన ఏకైక నాయకుడిగా పేరు గల సిద్ధరామయ్యగారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి, పాల సుంకన్న,బిల్డర్  .వెంకటేశ్వర్లు బి హరిదాసు ,ధనుంజయ ,బిల్డర్ దామోదర్ ,బిల్డర్ శ్రీరాములు , తిరుపాల్ ,బి .రామకృష్ణ ,,పెద్దపాడు  పుల్లన్న,కే .భూషణం ,కే .వెంకటేశ్వర్లు ,బి .తరుణ్ , తదితరులు పాల్గొన్నారు.

About Author