PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కర్నూలు నగర అధ్యక్షురాలికి శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం లోని 25 వ వార్డ్ కార్పొరేటర్  సత్యనారాయణమ్మ కు కర్నూలు నగర్ వైస్సార్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించినందులకు కర్నూలు జిల్లా కురువ సంఘం హర్షం ప్రకటించారు. ఈ సందర్బంగా సత్యనారాయణమ్మ, గడ్డం రామకృష్ణ ను జిల్లా కురువ సంఘం ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,బి .సి .తిరుపాలు ,కే .నాగయ్య ,పెద్దపాడు పుల్లన్న ,నగర సంఘం కార్యదర్శి బి .రామకృష్ణ ,కే .దివాకర్ ,కే .వెంకటేశ్వర్లు ,యుగంధర్ లు శాలువా ,పూలమాలతో సత్కరించి భక్త కనకదాసు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

About Author