NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ జైన్స్ ప్రీమీయిర్ లీగ్  క్రికెట్ ’ విజేత భన్సాలి జట్టు

1 min read

కప్​ అందజేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​:  కర్నూలు నగరంలోని St Joseph కళాశాల గ్రౌండ్ లో జరిగిన జైన్స్ ప్రీమీయిర్ లీగ్  క్రికెట్ పోటీలో భన్సాలి వారియర్స్​ జట్టు విజేతగా, రన్నర్స్​గా మిస్టీరియస్​ టెన్​గా నిలిచారు.  ఆదివారం సాయంతం భన్సాలి వారియర్స్​ , మిస్టీరియన్​ టెన్​ జట్లకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, ఆయన సతీమణి శ్రీ మతి విజయ మనోహరి చేతుల మీదుగా ట్రోఫీలను అందజేశారు.   ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా క్రికెట్​ పోటీలను నిర్వహిస్తున్న జైన్స్​ సోదరులను అభినందించారు.  కార్యక్రమంలో నిర్వాహకులు భరత్, ఉత్తమ్, మితేష్, అమిత్,శిరీష్,విక్రమ్, సంచార జాతి డైరెక్టర్ Shariff, Ex మార్కెట్ యార్డు డైరెక్టర్ chandra Sekhar, patha bhasha,kantu, గోల్డ్ శ్రీను, valli, అశోక్, Muneer భాష, chandu మరియు sv యూత్  తదితరులు పాల్గొన్నారు.

About Author