PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈఎల్

ఉద్యోగం : ట‌్రైనీ ఆఫీసర్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ

జీతం : 30000-40000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌చిలీప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : విద్యార్హ‌త‌, అనుభ‌వం, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

చివరి తేది : 7-4-2022

అడ్రస్ : the Manager (HR), Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam – 521001, Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author