NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

22న మంత్రాలయంలో భారత్  జోడో యాత్ర వార్షికోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అఖిల భారత కాంగ్రెస్ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నందు 22 10 2023 తేదీ ఆదివారం సాయంత్రం 03:00 గంటలకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుశ్రీ కే బాబురావు ఆధ్వర్యంలో మంత్రాలయంనుండి మాధవరం వరకు బైక్ ర్యాలీ అనంతరం మాధవరంలో మీటింగ్ జరుగును.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుశ్రీ కొప్పుల రాజు ఎ ఐ సి సి సెక్రెటరీ,ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్శ్రీ సిడి మయ్యప్పన్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మస్తాన్ వలి నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె లక్ష్మీ నరసింహ యాదవ్  హాజరవుచున్నారు.కనుక ఈ కార్యక్రమమునకు కర్నూలు జిల్లా నందలి నియోజక వర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాము.

About Author