PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల బిజెపి అధ్యక్షుడిగా భాస్కర్ రాయల్ నియామకం

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు :  చెన్నూర్ మండల బీజేపీ అధ్యక్షులు గా గాడి భాస్కర్ రాయల్ ను నియమించినట్లు ఆదివారం ఆయన చెన్నూరులో తెలిపారు ఈ వేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు వంగల శశి భూషన్ రెడ్డి తనకు నియామక పత్రం అందజేసినట్లు తెలిపారు, ఈ సందర్భంగా గాడి భాస్కర్ మాట్లాడుతూ, పార్టీ నాపైన నమ్మకం తో ఇచ్చిన పదవికి పార్టీకి కట్టుబడి ఉంటానని పార్టీ సిద్ధాంతాలతో ముందుకెళతానాని ఈ సందర్భంగా ఆయన అన్నారు, నా నియామకానికి కృషి చేసిన కమలాపురం ఇంచార్జ్ రాంప్రసాద్ రెడ్డి,భరత్ రెడ్డి జిల్లా సోషల్ మీడియా కో కన్వినర్,ప్రతాప్ రెడ్డి బీజేవైఎం జిల్లా ఉపాధ్యాషుల్లు లకు ఆయన ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author