PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీరప్ప దేవాలయం ప్రహరీ గోడకు భూమి పూజ

1 min read

కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు సమీపంలోని  A.P.Model School పక్కన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ భీరలింగేశ్వర స్వామి  దేవాలయం నకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణానికి దాత అమీలియో  హాస్పిటల్ అధినేత డా.లక్ష్మి ప్రసాద్ భూమి పూజ చేశారు .ఈ నిర్మాణానికి సుమారు 18 లక్షలు అంచనా వేసినట్లు ఆలయ  కమిటీ సభ్యులు పాలసుంకన్న ,బిల్డర్ వెంకటేశ్వర్లు ,ధనుంజయ , గుడిసె శివన్న,ఎం .కే . రంగస్వామి, .సి .నాగన్న ,తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ  దేవేంద్ర, శివరాం , తిరుపాలు, పుల్లన్న,ధనుంజయ , హరిదాసు ,శ్రీనివాసులు , వెకటేస్వర్లు ,బీరప్ప ,బిల్డర్ శ్రీరాములు ,లీలమ్మ తదితరులు పాల్గొన్నారు దాత డా .లక్ష్మీప్రసాద్  మాట్లాడుతూ  దేవాలయ  ప్రహరీ నిర్మాణానికి పూర్తి ఖర్చు భరిస్తున్నట్టు తెలిపారు. గుడిసె శివన్న మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం అలాగే అక్కడ హాస్టల్ విద్యార్థుల  హాస్టల్ నిర్మాణం , కళ్యాణమండపం నిర్మాణం నకు  విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. మూడో తేదీ ఆదివారం జరిగే వనభోజన కార్యక్రమానికి జిల్లాలోని కులజులందరు   పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.బీరప్ప దేవాలయం ప్రహరీ గోడకు భూమి పూజ…… కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు సమీపంలో గల శ్రీ శ్రీ భీరలింగేశ్వర స్వామి  దేవాలయంనకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణానికి దాత అమీలియో  హాస్పిటల్ అధినేత డా.లక్ష్మి ప్రసాద్ శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు .ఈ పూజ కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న ,ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి దేవేంద్ర, శివరాం ,పాల సుంకన్న వెంకటేశ్వర్లు, తిరుపాలు,కే సి నాగన్న పుల్లన్న,ధనుంజయ , లీలమ్మ తదితరులు పాల్గొన్నారు . దాత డాక్టర్ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ బీరప్ప దేవాలయ  ప్రహరీ నిర్మాణానికి పూర్తి స్వంత ఖర్చుతో చేపడుతున్నట్లు తెలిపారు. కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం అలాగే కురువ పేద విద్యార్థులకు హాస్టల్ కళ్యాణమండపమునకు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. మూడో తేదీ ఆదివారం వనభోజన కార్యక్రమానికి జిల్లాలో ఉండే కురువ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

About Author