మూల పెద్దమ్మ ఆలయం కాంపౌండ్ కి భూమి పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయం కాంపౌండ్ నిర్మాణం కోసం నంద్యాల కు చెందిన దాత ఎన్ ఎ శ్రీనివాసరావు (వైద్యాధికారి) కాంపౌండ్ వాల్ గేటు నిర్మాణానికి అంచనా రెండున్నర లక్ష ఖర్చు చేయడానికి ముందుకు రావడంతో బుధవారం నాడు నిర్మాణానికి జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిన్నన్న వాల్మీకి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.