PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

1 min read

– బీసీ జనార్దన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని govt హైస్కూల్ , కంకర గుర్రెడ్డి జూనియర్ కాలేజీ లో పని చేసే గ్రాడ్యుయేట్ ఉద్యోగస్తులను బీసీ జనార్దన్ రెడ్డి గారు కలిసి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి మద్దతుగా మొదటి (1) ప్రాధాన్యతగా ఓటు వేసి వేయించి గెలిపించగలరని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నంద్యాలపార్లమెంటువాణిజ్యవిభాగంఅధ్యక్షులు టంగుటూరి శ్రీనయ్య,పట్టణ ఉపసర్పంచ్ బుర్రానుద్దీన్, బనగానపల్లె నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు రాయలసీమ సలాం,పక్కిరా రెడ్డి,యాగంటిపల్లి ఉపసర్పంచ్ మౌలిశ్వర్ రెడ్డి, అర్సద్, తదితరులు పాల్గొన్నారు.

About Author