NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల‌కు బిగ్ రిలీఫ్.. త‌గ్గిన ఎరువుల ధ‌రలు ఇలా..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రైతుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. పెరిగిన ఎరువుల ధ‌ర‌ల భారంతో కుంగిపోయిన రైతుకు ఉప‌శ‌మ‌నం దొరికింది. అంత‌ర్జాతీయంగా ముడిస‌రుకుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో పెరిగిన ఎరువుల ధ‌ర‌లు దిగొచ్చాయి. త‌గ్గిన ధ‌ర‌లు మే 20 నుంచి అమల్లోకి వ‌చ్చాయని వ్యవ‌సాయ శాఖ అధికారులు తెలిపారు.

  1. డీఏపీ ధ‌ర – 2నెల‌ల క్రితం 1900 ఉండగా.. ప్ర‌స్తుతం 1200కు దిగొచ్చింది.
  2. 20-20-0-13 ధ‌ర 925 -1350 ఉండ‌గా…925-1160 గా ఉంది.
    3.10-26-26 ధ‌ర 1175-1775 ఉండ‌గా..1175- 1390 గా ఉంది.
  3. 14-35-14 ధ‌ర 1725 ఉండ‌గా.. 1365- 1400 గా ఉంది.
  4. 15-15-15 ధ‌ర 1400 ఉండ‌గా.. 1180 ఉంది.
    6.12-32-16 ధ‌ర 1250-1310 ఉండ‌గా.. ప్ర‌స్తుతం 930- 1100 గా ఉంది.

About Author