PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తప్పిన పెను ప్రమాదం

1 min read

పల్లెవెలుగు, వెబ్ మహానంది : మహానంది మండలం బొల్లవరం గ్రామంలోపెను ప్రమాదం తప్పింది బుధవారం ఉదయం 8 గంటల సమయంలో వరి కోత మిషన్ ను తరలిస్తున్న వాహనంపై విద్యుత్ స్తంభం పడింది ఆ .సమయంలో విద్యుత్తు ఉండడంతోపాటు వాహనంలో పయనిస్తున్న డ్రైవర్ మరియు క్లీనర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు .విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ను నిలుపుదల చేశారు .ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు .సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది .ఇది కూడా కింద పడి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదనిగ్రామస్తులు పేర్కొంటున్నారు.

About Author