బైక్ ప్రమాద బాధితునికి రూ. 5వేలు ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : లింగపాలెం మండలం పాచ్చానగరం గ్రామంలోని శ్రీకాకొల్లు సంజీవరావు బైక్ అదుపు తప్పి కాలు ఫ్రాక్చర్ అయిన కారణంగా ఇంటికి పరిమితమైన ఆయనను చింతలపూడి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు సొంగా రోషన్ కుమార్ ఆయనను పరామర్శించి 5000/రూపాయలు నగదు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో నాయకులు శాఖముడి వెంకటేశ్వరరావు, సొంగా ఏసు,విస్సంపల్లి వర ప్రసాద్, మరిడి. ఉజూరు, సొంగా పండు, ఉప్పులూరి కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.