PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీరప్పస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

1 min read

– పాల్గొన్న కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలం పెద్ద మర్రివీడు  గ్రామంలో సోమవారం జరిగిన బీరప్పస్వామి విగ్రహ  ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు జిల్లా  ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి పట్టణ అధ్యక్షుడు తవుడు శ్రీనివాసులు జిల్లా నాయకులు పెద్దపాడు ధనుంజయ ,కోడుమూరు మండల అధ్యక్షులు కురువ వెంకటేశ్వర్లు , ఎల్లయ్య ,సుంకన్న , పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొని బీరప్ప దేవర పండగ పల్లకి ఉత్సవంలో పాల్గొని గ్రామంలోని పురవీధుల గుండా  పల్లకి వెంట  పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు  ఉరుకుందు యెమ్మిగనూరు మండల నాయకులు  అంపయ్య,మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు.

About Author