PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎమ్మెల్యే కాటసాని జన్మదిన వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గడివేముల మండల వైసిపి అధ్యక్షులు ఎల్లంపల్లి శివరాం రెడ్డి .గని ఉపసర్పంచ్ ఆనంద్ రెడ్డి. ద్వారం శ్రీకాంత్ రెడ్డి. మేఘనాథ్ రెడ్డి . కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చూడాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే కుటుంబం మీద ఉండాలని ఆకాంక్షించారు.

About Author