PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్  కుమారుడు నారా  దేవాన్ష్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు  మనవడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  కుమారుడు నారా  దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోఅధ్యక్షులు ఎమ్మెల్సీ బీటీ నాయుడు  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జిల్లా కార్యాలయం నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతికవిభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి ఆర్గనైజర్ సెక్రటరీ పీ లక్ష్మీ పద్మ చౌదరి సాంస్కృతిక విభాగం సభ్యులు నాగేశ్వరావు చౌదరి,సుబ్బరాయుడు చౌదరి , ఈశ్వరయ్యచౌదరి పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

About Author