PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరబల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండల కేంద్రంలో సోమవారం  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఎంపీ మేనమామలైన మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, ప్రస్తుత ఎంపీపీ  గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి మరియు బావమరిది రాజంపేట నియోజకవర్గ  వై సీ పి  నాయకుడు  గాలివీటి విజయసాగర్ రెడ్డి ల ఆధ్వర్యంలో వారి స్వగృహంలో కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వైసిపి నాయకులు సర్పంచ్. నాగి రెడ్డి, ఎంపీటీసీ సుబ్బ రామ రాజు, శ్రీరాముల రెడ్డి, పెడ్డివీడు సొసైటీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి,  వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author