PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుట్టిన రోజు వేడుకలు నూరేళ్ళు జరుపుకోవాలి : ఎమ్మెల్యే

1 min read

– ఆశీర్వదించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,కాటసాని ఓబుల్ రెడ్డి గారు,గుండం నాగేశ్వర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం బనగానపల్లె నియోజకవర్గం లో బనగానపల్లి ఒకటవ సచివాలయం కన్వీనర్ పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి 30 జన్మదినం సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి పార్టీలోక్రియాశీలకంగాపనిచేస్తున్నాడని అతనికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. ఇలాంటిపుట్టినరో జువేడుక లునూరేళ్లుజరుపుకోవాలని ఆశీర్వదించారు. పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

About Author