PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ జన్మదినం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోనమః శ్రీ పరమ పూజ్య అవధూత దత్త పీఠాధిపతులు ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి జన్మదినం పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ  మున్సిపల్ కార్పొరేషన్ వారి అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం మరియూ దుప్పట్లు పంపిణీ జరిగినది. మరియూ కర్నూలు నగరం  రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి  వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియూ దుప్పట్లు పంపిణీ జరిగినది. పంప్ హౌస్ సమీపంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు T.శివరామకృష్ణ   Dr C.ఆంజనేయులు  Dr Y.కృష్ణ మోహన్  B.ప్రకాష్  P.కృష్ణమూర్తి  T.శ్రీదేవి గారు B.నాగజ్యోతి  P.సుదర్శన జ్యోతి గారు పాల్గొన్నారు.

About Author