BIS రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : బీఐఎస్
ఉద్యోగం : టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్.
విద్యార్హత : పదో తరగతి, డిప్లొమ, డిగ్రీ,పీజీ
జీతం : 19900-209200 నెలకు
ఖాళీలు : 275
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, – ఉచితం
అసిస్టెంట్ డైరెక్టర్ – జనరల్ అభ్యర్థులకు – 800
మిగిలిన పోస్టులకు – 500
ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష, షార్ట్ హ్యాండ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 19-4-2022
చివరి తేది : 9-5-2022
అధికారిక వెబ్ సైట్ : bis.gov.in