PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి ఇంటింటి ప్రచారం…

1 min read

పల్లెవెలుగు వెబ్  కృష్ణ:  తెలంగాణ. క్రిష్ణ మండలంలోని కున్సీ, హిందూపూర్, క్రిష్ణ, గుడెబల్లూరు గ్రామాల్లో బీజేపీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మాదిరెడ్డి జలందరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిదంగా ప్రతేక సమావేశాలు నిర్వహించి ఒక్క సారి బీజేపీ కి అవకాశం ఇచ్చి కమలం గుర్తుకు ఓటేయ్యాలని కోరుతూ కార్యక్రమం లో జాతీయ కౌన్సిల్ సభ్యులు అమరదీక్షిత్, జిల్లా నాయకులు సోంశేఖర్ గౌడ్, మజ్జిగ సురేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు జి శ్రీనివాసులు, నల్ల నర్సప్ప, దండు రాఘవేంద్ర నారాయణ బట్  నాయకులు ఎంపీటీసీ కొంకల వెంకటేష్,జగ్లి యువసేనప్ప డీకే కిష్టప్ప సత్తి సింగ్ తాయప్ప గౌడ్ జగ్లీ హనుమంతు పిటల్ చంద్రశేఖర్ సిద్ధి లింగ రెడ్డి గౌడ బాల్రాజ్ కురువరాజు, త్రివిక్ర, బీరప్ప లక్ష్మీ సింగ్ ఠాకూర్, కే అంజనేయులు  సంతోష్ ఒకటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author