ముస్లిం గుర్తులను బీజేపీ చెరిపేయాలని చూస్తోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ముస్లిం గుర్తులన్నింటినీ చెరిపేయాలని బీజేపీ చూస్తోందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందిస్తూ హిజాబ్‌తో బీజేపీ ఆగదనే భయం తనకు ఉందని, ముస్లింలకు చెందిన ఇతర గుర్తుల జోలికి కూడా వస్తారని, అన్నింటినీ చెరిపేస్తారని ఘాటుగా విమర్శించారు.