NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

SC మోర్చా ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్సీ ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర గారి గెలుపుకై కర్నూల్ జిల్లా అద్యక్షులు పోలంకి రామస్వామి ఆద్యర్యంలో ,కలెక్టర్ ఆఫీస్ ,మరియు DM &HO ఆఫీసుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడ మైనది ముఖ్య అథిదిగా బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి గారు పాల్గొన్నారు కర్నూల్ బిజెపి అధ్యక్షుడు రామస్వామి గారు మాట్లాడుతూ రాష్త్ర ప్రభుత్వo పరిపాలనలో విఫలమైనదని కనీసo ఉద్యోగస్తులకు మొదటివారo లో కూడా జీతబత్యాలు ఇవ్వలేని దౌర్బాగ్య పరిస్తితుల్లో వుందని మరోవైపు కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయక ఉచిత పథకాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పేరు వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు రాష్ట్రం అభివృద్ధి ఎటువైపు పోతుంది పట్టభద్రుల ఓటర్లు అందరూ ఒక్కసారి కేంద్ర లో బిజెపి చేస్తున్న అభివృద్ధిని చూసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరడమైనది కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ మీసాల ప్రేమ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్మ గారు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసులు రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి గీత మాధురి గారు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి గారు మద్దిలేటి చిలకల రాఘవేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author