NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపు నల్ల రిబ్బన్లతో నిరసన

1 min read

కర్నూలు:  వక్ఫ్ ఆమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి పిలుపు మేరకు  సోమవారం జరగబోయే  ఈద్-ఉల్-ఫితర్ పండగ నమాజ్ కు ఏనాడు లేని విధంగా నల్ల రిబ్బన్లు  BLACK RIBBAN కట్టుకొని ముస్లిం సోదరులు నిరసన తెలపాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  ముస్లిం సోదరులందరూ  ఐక్యమత్యంతో  శాంతియుతంగా నల్ల రిబ్బన్లు ధరించి ఈద్ పండుగ నమాజ్ కు రావాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *