PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యభగవానుడి.. ఆశీర్వాదం..

1 min read

సూర్యదేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి

‘పల్లెవెలుగు’ క్యాలెండర్ ఆవిష్కరణ

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:సూర్యభగవానుడి ఆశీర్వాదం ప్రతిఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు కర్నూలు సూర్యదేవాలయ కమిటీ చైర్మన్​, లారీ ఓనర్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి. గురువారం తన కార్యాలయంలో ‘పల్లెవెలుగు’ దినపత్రిక క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘పల్లెవెలుగు’ దినపత్రిక…టెక్నాలజీని ఉపయోగించుకుంటూ… డిజిటల్​ మీడియాలోనూ దూసుకెళ్లడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతోపాటు… సమాజంలో జరిగే అవినీతిని ఎండగట్టడంలో పల్లెవెలుగు ముందుందన్నారు.  కార్యక్రమంలో  కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

About Author