NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీకి ఎదురు దెబ్బ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. సీఎం య‌డియూరప్ప సొంత జిల్లా శివమొగ‌లో కూడ బీజేపీ భారీగా దెబ్బ‌తింది. గాలి జ‌నార్ధన్ రెడ్డి ప్రభావం అధికంగా ఉండే బ‌ళ్లారిలో కూడ కాంగ్రెస్ విజ‌య‌దుందుభి మోగించింది. బ‌ళ్లారి కార్పొరేష‌న్ ను కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. క‌ర్నాట‌క‌లో 10 చోట్ల స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌ర‌గాయి. 7 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల జేడీఎస్, 1చోట బీజేపీ గెలిచాయి. కాంగ్రెస్ గెలుపు అధికార పార్టీ బీజేపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలును చేర్చుకుని బీజేపీ అధికారం చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల‌కు క‌ర్నాట‌క‌లో ప్రాధాన్యం సంత‌రించుకుంది.

About Author