PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BNY MELLONలో బీకాం, ఎంకాం విద్యార్థులకు ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోనే పెద్ద క‌స్టోడియ‌న్ బ్యాంక్ మ‌రియు అసెట్ స‌ర్వీస్ కంపెనీ బిఎన్ వై మెలాన్. వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికిష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: బిఎన్ వై మెలాన్
ఉద్యోగం: సీనియ‌ర్ అన‌లిస్ట్ , అకౌంటింగ్.
విద్యార్హత‌: బ‌బీకాం, ఎంకాం, సీఏ, సీఎమ్ఏ, ఎంబీఏ, సీఏ ఇంట‌ర్, సీడబ్య్లూఏ ఇంట‌ర్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: పుణే
ప‌ని అనుభ‌వం: 0 నుంచి 3 ఏళ్లు

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4-6-2021

అధికారిక వెబ్ సైట్: https://jobs.bnymellon.com/jobs/2110510?lang=en-us&src=JB-10081

About Author