PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం అన్నదాన భవన్‌లో పేలిన బాయిలర్‌

1 min read

– ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో పెను ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయిశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదటి రోజైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో పెను ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది. తెలంగాణ రాష్ట్రం చెందిన అచ్చంపేట చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. గత సంవత్సరం నవంబర్ లో కూడా బాయిలర్ పేలింది కానీ అధికారులు బాయిలర్ నిర్వహణ సరింగా లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

About Author