బోయలను (వాల్మీకి) కులస్తులను ఎస్టీ కులంలో చేర్చకూడదు
1 min readపల్లెవెలుగు,వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం ఎస్టీ సమాఖ్య సంఘం అధ్యక్షుడు కాలింగ్ రాముడు జనం న్యూస్ తో మాట్లాడుతూ బోయలను ఎస్టి కులంలో చేర్చ మనడం బోయలను కులం వారిని తప్పుదోవ పట్టిస్తూతన్నారు .ఎస్టి కులంలో .,సుగాలి .,చెంచు. ,యానాది ,కుంజ ,బుట్టి ఎరకలలో ,దెబ్బల ఎరుకల ,మొదలగు జాతులకు “లిపి “లేని భాష ఉంది వీరికి చెంచులకు నాగరికత తెలియదు వీరి జీతన జీవనాధారంగా బంక పండ్లు ఎదురు బియ్యము కొన్ని ఆకుకూరల గడ్డలు తింటూ జీవనం సాగిస్తున్నారు ఇప్పటికీ రోడ్లు లేని కొండలలోనే నివసిస్తున్నారు , ఇవన్నీ తెలుసుకుని గిరిజనుల పట్ల హరిజనుల పట్ల! డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అప్పటి మేధావులు రిజర్వేషన్ నియమించినారు , ఇప్పుడున్న జనశాతమునకు గిరిజనులకు నిరుద్యోగులకు 6 నుండి 12 శాతం రిజర్వేషన్ను పెంచాలని కోరడమైనది, ఎస్టీ కులంలో విద్యార్థిని విద్యార్థులు ఓపెన్ కాంపిటేషన్ గా పోటీగా ఉంది. నిరుద్యోగులు జాబుల కోసం కొట్లాడుతుంటే !వాల్మీకి 52 జీవో అంటూ బోయలంతా ఎస్టి కులంలో చేర్చాలంటూ గగ్గోలు పెడుతున్నారు,ఇతర కులాల వారిని ఎస్టి జాబితాలో చేర్చాలని రాజకీయనాయకులు ..కమిషనర్సు, మంత్రులు ,ప్రయత్నాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ గిరిజనలంతా ఏకమై ఉద్యమాలు చేపడతామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలిరిజర్వేషన్ల 6 నుండి 12 శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారుమనతో పాటు విభజన అయిన రాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ 6 నుండి 12 వరకు పెంచడం జరిగింది ఇది చూసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్టీ రిజర్వేషన్ పెంచడానికి కృషి చేయాలని పీ జిఎస్ గిరిజన సమాఖ్య బనగానపల్లె కాలింగ్ రాముడు కోరడం జరిగింది.ఇందులో బి శివ నాగయ్య కే శ్రీనివాసులు మహేషు ఏఐటిసి స్వామి తదితరులు పాల్గొన్నారు.