NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రశాంతంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలు

1 min read

కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కల్లె చంద్రశేఖర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం reg no 411/2015 నకు ఎన్నికలు ప్రశాంతం వాతావరణం లో పూర్తి అయ్యాయని, సంఘం అధ్యక్షులు గా కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి గా H.K.రాజశేఖర్ రావు కోశాధికారి  గా G మాధవ ప్రభు లతో పాటు  ఉపాధ్యక్షులు  1) కురాడి మురళీధర కల్కురా,2) మాదిరాజు వెంకట రామ మనోహర్,3) కె. శ్రీధర్ పడిల్లయ, సహాయ కార్యదర్శులు 1) కె.వి. భాస్కరరావు,2)పి.ఉమేష్, 3) ఆమంచి విశ్వేశ్వర శర్మ , కార్యనిర్వాహక కార్యదర్శులు 1) కే.జీ. ప్రభాకరరావు,2) కే. పద్మనాభరావు,3) సంబరాజు దుర్గాప్రసాద్,4) బోయినపల్లి శివరామ ప్రసాద్,   కార్యవర్గ సభ్యలు 1)కనకాపురం సోమనాథమూర్తి, 2) ఇనగండ్ల సూర్యనారాయణ,3) కే. సంజీవ కుమార్,4) హరిహరనాదం దేవి ప్రసాద్,5) పోరికిన రాఘవేంద్ర,6) హెచ్. కె. నారాయణ రావు, 7) మంకాల సుబ్రహ్మణ్యం శాస్త్రి,8) కోరికన విశ్వనాథ రావు,9) వి. వీరప్రసాద్,10) అప్పలరాజు వాణి ప్రకాష్ శ్రీనాథ్,11) ఇస్కాల నాగరాజు,12) పెనుగొండ సుందర రామ శర్మ,13) కరణం గురు రాజారావు,14) సముద్రాల శ్రీధర్,15) A.దామోదరరావు,ఎన్నిక అయ్యారని ఎన్నికల అధికారి హెచ్ కె మనోహర రావు తెలిపారు.చాలా కాలం కోర్ట్ లో కేసు ఉన్నందున ఎన్నిక నిర్వహణ ఆలస్యం అయినదని తెలిపారు. ఎన్నిక అయిన సభ్యులు అందరు సంఘ అభివృద్ధికి, బ్రాహ్మణ లలో ఐకమత్యం పెంపొందించి సత్ ప్రవర్తన తో సమాజం లో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శం గా నిలవాలని కోరినారు.

About Author