PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSF రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఎస్ఎఫ్‌

ఉద్యోగం : ఇన్స్పెక్ట‌ర్, స‌బ్ ఇన్స్పెక్ట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ.

జీతం : 35400-142400 నెలకు

ఖాళీలు : 90

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 01-04-2022

చివరి తేది : 15-5-2022

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author