ఎల్లార్తి దేవరలో పాల్గొన్న బు సినే శ్రీరాములు
1 min read
హొళగుంద, న్యూస్ నేడు : హొళగుంద మండల పరిధిలో ఎల్లార్తి గ్రామంలో దేవరలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోదరుడు శ్రీరాములు పాల్గొన్నారు. మండల పరిధిలోని ఎల్లార్తి గ్రాkమం నందు వైఎస్ఆర్సిపి నాయకులు ఇందప్ప షేక్షావలి, శేషావలి దేవర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీరాములు పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వైఎస్ఆర్సిపి నాయకులు అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,నేర్నికి వైస్ సర్పంచ్ గర్జప్ప, చంద్ర, సిద్ధప్ప, అంజి, ఉలెప్ప, వెంకటేష్, నరసింహ, కొండ మారేష్,ఉలిగేసి, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.