బుల్ జోరుకు బ్రేక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలతో కదిలిన మార్కెట్లకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ , నిప్టీ నష్టపోగా.. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప లాభంతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 57,338 వద్ద క్లోజ్ అయింది. నిప్టీ 55 పాయింట్లు నష్టపోయి 17,076 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 36,574 వద్ద క్లోజ్ అయింది.