నూతన వధూవరులను ఆశర్వదించిన బుసినే చంద్రశేఖర్
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బిలహాల్ గ్రామం లో పలు వివాహ కార్యక్రమలకి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బు సినే విరుపాక్షి తనయుడు బు సినే చంద్రశేఖర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు కార్యక్రమం లో వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.