వైసీపీ నాయకుడు గడిగే బసవ పార్థివదేహానికి నివాళులు అర్పించిన బుసినె శ్రీ రాములు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/11-16.jpg?fit=550%2C413&ssl=1)
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలం వైస్సార్సీపీ నాయకుడు గడిగే బసవ కొన్ని రోజుల క్రితం ఒపిడి హాస్పిటల్ లో చికత్స పొందుతు మరణించాడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి సోదరుడు బుసినె శ్రీ రాములు గడిగే బసవ పార్థివదేహానికి నివాళులు అర్పించడం జరిగింది. బుసినె శ్రీ రాములు మాట్లాడుతు గడిగే బసవ కుటుంబనికి వైస్సార్సీపీ పార్టీ అని విధాలుగా తోడుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/111-5.jpg?resize=550%2C413&ssl=1)