ఎద్దుల మార్కెట్ ను సందర్శించిన బుట్టా రేణుక
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన ప్రియతమ నాయకురాలు మాజీ ఎంపీ మరియ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక ఎద్దుల మార్కెట్ ను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ కేషన్న,వైస్ ఛైర్మన్ నజీర్ అహమ్మద్,పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్,కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు,ఇన్ఛార్జ్లు,సంధ్యారాణి, రాజరత్నం, భాస్కర్ రెడ్డి, రామంజిని రెడ్డి,చంద్ర శేఖర్,కోటకొండ నరసింహులు,వడ్డే వీరేశ్,ఖిబుల హుసేని,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
