Cabinet Secretariat రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : కేబినెట్ సెక్రెటేరియేట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కేబినెట్ సెక్రటేరియేట్
ఉద్యోగం : డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ.
జీతం : . .44900 నెలకు
ఖాళీలు : 38
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-1-2022
చివరి తేది : 4-3-2022
అడ్రస్ : Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi – 110003
అధికారిక వెబ్ సైట్ : cabsec.gov.in