PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10న జరిగే ‘ స్పందన’ రద్దు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం  ప్రతి సోమవారం నిర్వహించే ‘ స్పందన’ కార్యక్రమాన్ని  ఈ నెల 10న (సోమవారం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.శాంతి భద్రతల దృష్ట్యా విధి నిర్వహణలో భాగంగా  సోమవారం అందుబాటులో ఉండటం లేదని, దీంతో అనివార్య కారణాల వల్ల ‘ స్పందన’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు (ఫిర్యాదుదారులు) గమనించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

About Author