Capgemini రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఐటీ సంస్థ కేప్ జెమిని వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కేప్ జెమిని
ఉద్యోగం : బిజినెస్ కన్సల్టెంట్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్
విద్యార్హత : ఏదైన డిగ్రీ, సీఏ, సీపీఏ, ఎంబీఏ, సీఎమ్ఏ, ఐసీడబ్లూఏ, సీఐఎమ్ఏ
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ముంబై.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022
అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/