PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌మ‌ల్ హాస‌న్ పై కేసు న‌మోదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : క‌మ‌ల్ హాస‌న్ సినిమా విక్ర‌మ్ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ‘పతళ పతళ’ సాంగ్‌‌లో కేంద్రప్రభుత్వాన్ని వెక్కిరించినందుకు తాజాగా కమల్ హాసన్‌ పాటపై కేసు నమోదైంది. న్నైకు చెందిన సోషల్ యాక్టివిస్ట్ సెల్వం ఈ కంప్టైట్‌ను దాఖలు చేశాడు. ‘పతళ పతళ’ సాంగ్‌లోని లిరిక్స్ కేంద్రప్రభుత్వాన్ని వేళాకోళం చేస్తున్నట్టున్నాయని ఆరోపించాడు. కరోనా నిధులను దుర్వినియోగం చేశారనే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయన్నాడు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిచాడు. పాటను మాస్ నంబర్‪గా డిజైన్ చేశాడు.

                                        

About Author