ఉత్తమ సేవకు నగదు రివార్డ్ ప్రోత్సాహం
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే శివ కుమారి అనే మహిళా పోలీసు పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ update చేయడం, శివరాత్రి రోజు యాగంటి గుడిలో భక్తుల Q లైన్ నిర్వహణ లో మరియు పెద్దమ్మ తల్లి దేవరలోను ఏంతో కష్టపడి శ్రమకూర్చి తన డ్యూటీ పట్ల నిబద్ధతతో పని చేసినందుకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు బనగానపల్లె CI సుబ్బరాయుడు సార్ మరియు బనగానపల్లె SI రామిరెడ్డిగారున గదురివార్డ్ఇచ్చిప్రోత్సహించారు .భవిష్యత్ లో శివ కుమారి పోలీస్ డ్యూటీలో ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పోలీసు అధికారులు కోరారు.