NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 అదనపు క్యాజువల్​ సెలవులు మంజూరు చేయండి

1 min read

ఏపీ ప్రభుత్వ నర్సెస్​ అసోసియేషన్​

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు  ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి లో పని చేస్తున్న హెడ్ నర్సులు, మహిళా స్టాఫ్ నర్సులకు ఐదు రోజులు అదనపు క్యాజువల్  సెలవులు మంజూరూరు చేయాలని A.p govt నర్సెస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి బాయి కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షురాలు ఎం.లీలావతి, జిల్లా సెక్రటరి సి.బంగారి, ఈసిలు యుఎం.  శాంతి లత తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *