PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సి.సి.రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం సాయంత్రం కర్నూలు నగరంలోని సాధారణ నిధులతో 3వ వార్డు బండిమెట్ట నందు సి.సి.రోడ్లు, సి. కాలువలు పైపులైనులు, నిర్మాణము కొరకు శంకుస్థాపన .ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,నగర మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్దా రేణుక , స్థానిక వార్డు కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్ , ఖాదర్ బాషా ,రైల్వే ప్రసాద్  వైస్సార్సీపీ నాయకులు అంచనా 53 లక్షలు రూ!! స్థానిక వార్డు నాయకులు స్థానిక వార్డ్ కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్ ,6వ వార్డ్ కార్పొరేటర్ నీలోఫర్ , స్థానిక వార్డ్ నాయకులు, కన్వీనర్లు, ఖాదర్ బాషా , ఖుద్ధుస్ గ,అతిష్ , ఫైసల్ , ముజహిద్ , ఖలీల్ ,శేఖర్ ,అంజు ఖురేషి , జుబైర్ , గౌసియా , జయమ్మ ,చాంద్ బాషా  వైస్సార్సీపీ ముఖ్యనాయకులు,  మున్సిపల్ అధికారులు,తదితరులు  పాల్గొన్నారు.

About Author