NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ల్లెవెలుగు వెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సీసీఎంబీ
ఉద్యోగం : సైంటిస్ట్, సీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్.
విద్యార్హ‌త : పీహెచ్డీ
ఖాళీలు : 8
జీతం : 1,14,151 నుంచి 2,12,421 వ‌ర‌కు నెల‌కు
వ‌య‌సు : 50 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్ – తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-9-2021
చివ‌రి తేది : 11-10-2021
అధికారిక వెబ్ సైట్ : ccmb.res.in
అడ్రస్ : to the Section Officer (Recruitment), CSIR-Centre for Cellular and Molecular Biology, Uppal Road, Habsiguda, Hyderabad – 500007, Telangan

About Author