PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిసిఆర్ఏఎస్ రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సెంట్ర‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ 2021 సంవ‌త్సరానికి గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు.
సంస్థ: సెంట్రల్​ కౌన్సిల్ ఫ‌ర్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్
ఉద్యోగం: సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
ద‌ర‌ఖాస్తు విధానం: వాక్ ఇన్
పోస్టుల సంఖ్య: 4
జీతం: రూ.35,000
పనిచేయాల్సిన ప్రాంతం: విజ‌య‌వాడ‌
విద్యార్హత‌: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎఎమ్ఎస్ పూర్తీ చేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: 35 సంవ‌త్సరాల లోపు ఉండాలి
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 12-4-2021
వాక్ ఇన్ ఇంట‌ర్య్వూ తేది: 17-4-2021 ఉద‌యం 9 గంట‌ల‌కు
అడ్రస్: Central Council for Research in Ayurvedic Sciences,
New Rajiv Nagar,
Payakapuram,
Vijayawada – 520015,
Andhra Pradesh.

About Author